About Us

యెషయా 47:17 ప్రకారం యెహోవాయే గురువు. మన హిందూ దేశంలో ఉన్న విషయం ఏదైనా అది కల్పితమే, అలాగని మనవుని దృష్టిలో ఆ విషయం పాప సంబంధమైనది కాదుగానీ బైబిల్ ప్రకారంగా అది నిజంగా పాపం. కనుక ఈ పరలోక గురువుతోనే మన పిల్లలు ఉపదేశం పొందాలి. ఇది సమాజానికి చాలా విలువైనది మరియు ప్రపంచం నుండి వెళ్లిన తర్వాత ఆ ఉపదేశం ఎంతో విలువైనదిగా ఆ దేవుని ఎదుట నీవు చూస్తావు.ఈ పరలోక సంబంధమైన సమాచారాన్ని అందించటమే మా ముఖ్య ఉద్దేశం. అది దైవ నిర్ణయమైనది.

Our Story

ఎంత గొప్ప చదువులు చదువుకున్నాను అవి దేవుని జ్ఞానాన్ని ఇవ్వలేవు. బ్రతుకుటకు మాత్రమే ఆ తరగతులు; అంటేగానీ అవి దేనికి పనికిరాని చదువులు. కానీ ఆ చదువులు ఇచ్చిన అక్షర జ్ఞానం మాత్రం దేవుడిదే. మా చదువులు: M.Sc Bot; M.Sc Bio; M.Theo (systematic); B.Ed Bio..

Quality Guarantee

మీరు తప్పనిసరిగా ఒక క్రొత్త సంగతులు ఈ వెబ్సైట్ ద్వారా దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. మాది మరియు మాతో ఉన్న దేవుడిది గ్యారంటీ.

Customer Satisfaction

నరులు జ్ఞానం పొందుతాయే దేవుని సంతృప్తి. నరులు దేవుడు ఒకరినొకరు కలిసికొని ఆనందించటే ఈ దేవుని కోరిక.

Contact Us Today

Get in touch with us for any inquiries or to place an order.