Isn't this political in nature?
Do the behaviors exhibited by these politicians genuinely indicate national development? It's not merely about underdeveloped countries like the United States or political parties like the Bharatiya Janata Party (BJP) and the Indian National Congress. Even individuals in society who lack divine knowledge appear to be in a state worse than that of animals. Historically, countries that engaged in the slave trade did not impart basic moral values to their captives. Instead, they forced them into labor and subjected them to death, signifying that humans executed other humans in the most despicable manner.
Even in contemporary times, under the guise of development, these archaic practices persist. However, the modern individual, albeit somewhat educated and literate, remains metaphorically enslaved. The Bible aligns with such thoughts, wherein God Jehovah instructs humans - "Be my servant, and you will consume the good fruits of the earth." Conversely, if one serves as a slave to another human, they will metaphorically consume "the food of blood," a notion humans inherently reject.
In the Book of Exodus, individuals were liberated from slavery, which laid the foundations for modern police jobs and judicial systems derived from those commandments. Consequently, change is imperative. Parents must undergo transformation, and they, alongside their children, should be guided on the righteous path as prescribed by the Bible. It is through the teachings of the Bible that true change can be achieved.
ఇది రాజకియ్యాము కాదా?
ఈ రాజకియనాయకులు చేసే ఈ విన్యాసాలు దేశం అభివృద్ధి చెందటానికి సూచనా? ఇక్కడ వైసీపీ, టీడీపీ, జనసేన మరియు బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలే కాదు, సమాజంలో దైవజ్ఞం లేని ఎవడైనా వాడు పశువుకంటే హీనంగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు బానిసలను తీసుకువెళ్లిన ఆయాదేశాలు వారికి కనీస నైతిక విలువలు నేర్పక వెట్టి చాకిరివాళ్ల చేత చేయించి చంపేసింది; అంటే ఒక మనిషుడు ఇంకో మనిషిని అత్యంత నీచంగా చంపివేశాడని అర్థం. ఈ రోజున అభివృద్ధిపేరిట కూడా పాత విధానాలే ఉన్నాయి, కాకపోతే ఈ రోజున నరుడు కొంత చదువుకున్నవాడు అంటే అక్షరజ్ఞానం పొందినవాడు; చివరికి విడుకుడా బానిస జీవితానికి అంటుకుపోయాడు. బైబిల్ ఈ మనిషి ఆలోచనలకు అనుగుణంగా; దానితోపాటు బైబిల్ లో దేవుడైన యెహోవా మనిషితో చెప్పే మాట ఏమంటే -నీవు నాకు దాసుడుగా ఉండు, ఉంటే భూమియొక్క మంచి ఫలాలు నీవు తింటావు. ఒకడికి బానిసగా ఉంటే నీవు రక్తపు కూడు తినాలి; ఈ రక్తపు కూడు జీవితం మనుషులకు వద్దనేకదా నిర్గమకాండములో మనుషులను బానిసత్వం నుండి విముక్తి చేసింది? దాని ద్వారా వచ్చిన ఆజ్ఞలే కదా ఈ రోజునున్న పోలీసు ఉద్యోగాలు, న్యాయవ్యవస్థలు!. మారాలి; తల్లిదండ్రులు మారాలి, వారితోపాటు మీ పిల్లనుకూడా సరైన మార్గంలో బైబిల్ ద్వారానే నడిపించాలి. మార్పు బైబిల్ ద్వారానే రావాలి.