Contact

బైబిల్ పరంగా ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం బైబిల్ ద్వారా మాత్రమే రిఫరెన్స్ లతో సహా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రపంచ దేశాలను ఒక తాటిపై నడిపించడమే ఈ బ్లాగ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు మీ అభిప్రాయం తెలియజేసే సమయం వచ్చిందని మరవకండి.

Get in Touch

మీకూ మరింత ఎక్కువ సమాచారము పాస్టర్లకు, పూజారులకు, ఇమామ్ లకు మొదలైన వారికి కావలసిన సమాచారము ఉచితంగా అందించబడుతుంది. ముఖ్యముగా రాజకీయ నాయకులను మార్చవలసిన అవసరం ఉంది. మీరు, నేను అందరం కలిసి ఈ సమాజాన్ని బైబిల్ ద్వారా మాత్రమే నడిపించాలి. దేవున్ని ప్రపంచానికి తెలియజేద్దాం. హిందూ దేశములో హిందువులుగా కలసిరండి.

Support

మీరు చేయవలసిన పని తెలుగు ప్రజల అందరికి ఈ సమాచారముతో ఉన్న లింక్ ను పంపించడమే మీరు మాకు ఇచ్చే సహాయం.

Feedback and Suggestions

మీ సలహాలు, సుచనలు తప్పనిసరిగా స్వీకరిస్తాము. వాటిని బైబిల్ వెలుగులో చూసి సమాధానం బ్లాగ్స్ రూపంలో ఇస్తాము. కనుక మీ కామెంట్స్ తప్పనిసరిగా స్వీకరిస్తాము.

Contact Us Today

Have any questions or inquiries? Feel free to reach out to us through the contact form below or give us a call. We are here to assist you with any information you need.