సృష్టి ఎలా ఆరంభం అయ్యింది? "How did creation begin?"

పవిత్ర గ్రంథంలో ఉన్న గ్రంథాలను పరి శీలనగా చదివినప్పుడు ప్రకటన గ్రంథములో ఒక ప్రత్యేకమైన సంఘటన కనిపిస్తుంది; అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం లో ఒక సంఘటన జరిగిందని ఉన్నది. మిఖాయేలు మరియు ఆయన దూతలు, ఘటసర్పం మరియు ఆయన దూతల మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధంలో ఘటసర్పం మరియు దాని అనుచరులు ఓడిపోతారు. ఓడిపోయిన వీరికీ పరలోకంలో నివసించడానికి స్థలం ఉండదు. అప్పడు ఈ ఘటసర్పం ఎటు పోవాలో తెలియక “నేను ఎటు వెళ్లాలి” అని అడుగుతుంది; దానికి ఫలితంగా దేవుడు “కలుగునుగాక” అనే ఒకే ఒక మాటతో సమస్తమును చేస్తాడు అంటే మొదటిగా మట్టితో కూడిన విశ్వమును చేస్తాడు. ఉదాహరణకు: ఆదికాండం 1:1 లో దేవుడు భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని వ్రాసి ఉన్నది. అంటే దేవుడు కలుగునుగాక అనే మట్టిని మొదటిగా తన పలుకుతో సృష్టించెనని అర్థం. అందువలన బైబిల్‌ను ఎవరూ ఆదికాండం నుండి చదివితే అర్థం కాదని తెలుస్తుంది.

Read more »

హిందూదేశంలో శైవిజమ్ బైబుల్ నుండి వచ్చింది. హిందూదేశాని రక్షించుదాం...

హిందు దేశంలో హిందూ దేశ పౌరులు కొలిచే దేవుళ్లలో ఒక ప్రముఖమైన ముఖ్యమైన దేవుడు శివుడు ఒకరు. అయితే ఈ హిందూ దేశ పౌరులకు ఈ శివుడు ఎవరో తెలియదు, మరియు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా వారికి కనీసం ఆధారాలు చదవరు. కారణం ఒక్కటే! హిందూ దేశం అత్యధికంగా గిరిజన తెగలు మరియు వారికి చదువుతోపాటుగా సరైన దైవ జ్ఞానం ఇచ్చిన పెద్దాధిపతులు గానీ, లేదా ఇతర దేవుళ్లను కొలిచే ఈ వ్యక్తి ఈ జ్ఞానాన్ని ఇవ్వకపోవడం ఈ దేశానికి శాపంగా తయారయ్యింది; దీనితోపాటు వారికి అనేక దేవతాదేవతల అడవి ఆచారము ఒకటి వారిని వెనక్కి నెట్టివేస్తుంది; ఇది ఒక ప్రధానమైన అవరోధం ఈ దేశంలో కనిపిస్తుంది. భగవద్గీత యథాతథం ప్రకారము కూడా ఎవరూ ఒక దేవుని రూపాన్ని చేసుకోవద్దు; కానీ హిందూ దేశ పౌరులు చేస్తారు. ఎందుకని? వారికి బైబిల్ ప్రకారం బుద్ధి చెప్తే నాయకుడు ఈజిప్టులో ఉన్న మోషే వంటి వారు లేరు. దీనివలన హిందూ దేశంలో ప్రభుత్వ వ్యవస్థలు లంచాలకు అలవాటు పడి సమాజాన్ని నాశనం చేస్తుంది. లంచం తీసుకోవద్దని చెప్పే ఆజ్ఞలలో బైబిల్ మాత్రమే అలా చెప్తుంది తప్ప, మరే గ్రంథం చెప్పలేదు.

Shaivism in the Hindu nation originated from the Bible. Let's save the Hindu nation...

In the Hindu nation, one of the principal deities revered by its citizens is Shiva. However, the majority of Hindus are unaware of Shiva's true identity or the origins of his name, as they do not study the pertinent scriptures. The primary reason for this is the predominance of tribal communities within the country, which often lack access to both formal education and proper theological knowledge imparted by religious authorities or other divine figures. This absence of knowledge is a significant curse for the nation. Furthermore, the numerous indigenous rituals and practices involving various deities act as a substantial impediment to progress. This issue is evident in the country's societal structure. According to the teachings of the Bhagavad Gita, no one should create an image of God, yet Hindus continue to do so. The lack of leaders analogous to Moses in Egypt, who could impart wisdom as per the Bible, exacerbates the situation. As a result, the nation's governmental systems have become habituated to corruption, leading to the deterioration of society. The Bible is unique in its explicit prohibition against accepting bribes, a directive not found in other scriptures.