
పవిత్ర గ్రంథంలో ఉన్న గ్రంథాలను పరి శీలనగా చదివినప్పుడు ప్రకటన గ్రంథములో ఒక ప్రత్యేకమైన సంఘటన కనిపిస్తుంది; అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం లో ఒక సంఘటన జరిగిందని ఉన్నది. మిఖాయేలు మరియు ఆయన దూతలు, ఘటసర్పం మరియు ఆయన దూతల మధ్య యుద్ధం జరిగినప్పుడు, ఆ యుద్ధంలో ఘటసర్పం మరియు దాని అనుచరులు ఓడిపోతారు. ఓడిపోయిన వీరికీ పరలోకంలో నివసించడానికి స్థలం ఉండదు. అప్పడు ఈ ఘటసర్పం ఎటు పోవాలో తెలియక “నేను ఎటు వెళ్లాలి” అని అడుగుతుంది; దానికి ఫలితంగా దేవుడు “కలుగునుగాక” అనే ఒకే ఒక మాటతో సమస్తమును చేస్తాడు అంటే మొదటిగా మట్టితో కూడిన విశ్వమును చేస్తాడు. ఉదాహరణకు: ఆదికాండం 1:1 లో దేవుడు భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదని వ్రాసి ఉన్నది. అంటే దేవుడు కలుగునుగాక అనే మట్టిని మొదటిగా తన పలుకుతో సృష్టించెనని అర్థం. అందువలన బైబిల్‌ను ఎవరూ ఆదికాండం నుండి చదివితే అర్థం కాదని తెలుస్తుంది.
కనుక సృష్టి చేసినది నరులకోసం కాదని పూర్తిగా అర్థం అయ్యిందని అనుకుంటున్నాను. అంతేకాదు; ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు చేసిన సృష్టిలో తన మాటతో సమస్తమును చేసిన తర్వాత నరుని మాత్రమే తాను మట్టితో చేయాలని తలచియున్నాడు. కనుక సృష్టిలో దేవుని ద్వారా తయారు చేయబడినది నరుడు మాత్రమే. అందువలన సృష్టి 7 రోజుల్లో జరగలేదు. ఒక మాటతో సృష్టి జరిగింది మరియు ఆ సృష్టిలో నరుడు దేవుని చేత తయారు చేయబడ్డాడు.
In English Language:-
Upon careful examination of the scriptures in the Holy Bible, a unique event is observed in the Book of Revelation. Specifically, Revelation 12:7 describes an event in which a war takes place between Michael and his angels and the dragon and his angels. In this war, the dragon and his followers are defeated, and they no longer have a place in heaven. Confused about where to go, the dragon asks, "Where should I go?" As a result, God responds with a single word, "Let there be," creating the universe, starting with the earth. For instance, Genesis 1:1 states that the earth was formless and void, meaning God first created the earth with His word "Let there be." Therefore, it is understood that reading the Bible from Genesis alone does not provide the complete picture.
It becomes clear that creation was not solely for humans. Moreover, in Genesis 3, after God created everything with His word, He specifically decided to create man from the dust of the earth. Thus, only man was made by God's hands in creation. Consequently, creation did not happen over seven days. Instead, creation occurred with a single word, and within that creation, man was fashioned by God's hand.
హిందువు అంటే ఎవరు?
హిందువు అనగా హిందు దేశంలో ఉన్న మనుషులను హిందువులు అంటారు. హిందువు అనగా ఒక పౌరుడు లేదా హిందు దేశ నివాసి అని అర్థం. బైబిల్ అనే మానవ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎస్తేర్ అనే మరొక గ్రంథం కూడా ఉంటుంది. ఈ ఎస్తేర్ గ్రంథం 1:1 వాక్యములో రెండు ప్రధాన దేశాల పేర్లు చూస్తాము. వాటిలో ఒకటి హిందూ దేశం, రెండవది కుశు దేశం, ఈ దేశాన్ని ఈ రోజున ఎథియోపియా అంటారు. కనుక ఈ గ్రంథాన్ని చదవినప్పుడు, హిందూ దేశం యొక్క చరిత్ర లేదా దేశం పేరు ఈ గ్రంథంలో ఉన్నది కాబట్టి మన దేశ చరిత్ర ఇక్కడినుండే తీసుకోవాలి అంటే ఈ ఎస్తేర్ గ్రంథం చరిత్ర ఈ రెండు దేశాలనూ చేరిన రాజుతో ప్రారంభమవుతుంది. అయితే మరొక కఠినమైన నిజం ఏమిటంటే, హిందూ దేశం అనే పేరు హెబ్రూ పదమైన హోడు అనే పదం నుండి వచ్చింది.
Who is a Hindu?
A "Hindu" refers to individuals residing in the Hindu country. The term "Hindu" implies a citizen or inhabitant of the Hindu country. Within the Bible, regarded as the sacred scripture of humanity, there is another book known as Esther. In Esther 1:1, two major countries are mentioned. One of these is the Hindu country, and the other is Cush, which is now referred to as Ethiopia. Consequently, when reading this scripture, we observe that the history or name of the Hindu country is included in it, indicating that our country's history is documented here. The history in the Book of Esther begins with a king who ruled both these nations. However, another significant truth is that the name "Hindu country" is derived from the Hebrew word "Hodu."
Add comment
Comments