
హిందూ దేశంలో శివుడు ఎవరు? ఈ పేరు ఎలా వచ్చింది? దాని చరిత్ర ఏమిటి?
నేను హిందువు అని చెప్పుకునేవారు ఎవరైనా, హిందువు అంటే దాని అర్థం తెలుసుకోవాలి. హిందూ దేశము అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు ఈ దేశాన్ని ఏ కాలంలో ఎలారు? వంటి ప్రధానమైన అంశాలు తెలుసుకోకుండా నేను హిందువు అని ఎలా చెప్పుకుంటాను?
బైబిల్ అనే మానవ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎస్తేర్ అనే మరొక గ్రంథం కూడా ఉంటుంది. ఈ ఎస్తేర్ గ్రంథం 1:1 వాక్యములో రెండు ప్రధాన దేశాల పేర్లు చూస్తాము. వాటిలో ఒకటి హిందూ దేశం, రెండవది కుశు దేశం, ఈ దేశాన్ని ఈ రోజున ఎథియోపియా అంటారు. కనుక ఈ గ్రంథాన్ని చదవినప్పుడు, హిందూ దేశం యొక్క చరిత్ర లేదా దేశం పేరు ఈ గ్రంథంలో ఉన్నది కాబట్టి మన దేశ చరిత్ర ఇక్కడినుండే తీసుకోవాలి అంటే ఈ ఎస్తేర్ గ్రంథం చరిత్ర ఈ రెండు దేశాలనూ చేరిన రాజుతో ప్రారంభమవుతుంది. అయితే మరొక కఠినమైన నిజం ఏమిటంటే, హిందూ దేశం అనే పేరు హెబ్రూ పదమైన హోడు అనే పదం నుండి వచ్చింది.
``శివ´´ అనే పేరు బైబిల్లో ప్రత్యేకంగా చరిత్రను గురించి చెప్పబడింది. నీరు మానవ దేహానికి అత్యంత విలువైన వనరులుగా ఉంది. నీరు అన్ని జీవరాసులకు అనివార్యం, మరియు బైబిల్లో కూడా యేసుక్రీస్తు ఈ నీటి గురించి ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఈ భూమిపై నీరు ఎంత ముఖ్యమో, తాగునీరు కూడా అంతే ముఖ్యమైనది, అది ప్రాణాలను నిలబెడుతుంది.
భారతీయ గ్రంథాలలో ఈ నీటిని అందించినవాడు శివ అని చెప్పబడింది. పాఠకులు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి, హిందూ మతం లేదు కానీ హిందూయిజం ఉంది. భారతీయులు హిందువులు కారు; 'హిందూ' అనేది పౌర గుర్తింపుగా ఉంది. భారతీయులను హిందువులుగా పిలవడం తప్పు, ముఖ్యంగా పూజారులు లేదా వేద పండితులను ఉద్దేశించి. ఇది మాట్లాడుతూ ఉన్నవాడు అసలు విషయం అర్థం చేసుకోలేదు అని సూచిస్తుంది. ఇప్పుడు, 'శివ' అనే పేరు బైబిల్లో ఎలా ప్రస్తావించబడిందో, మరియు ఏ సందర్భంలోనూ అర్థం చేసుకోవాలి. ఈ పేరు దేవుడు అనేక రహస్యాల ద్వారా వెల్లడించారు. ఈశయా గ్రంథంలో దేవుడు తాను రహస్యంగా ఉండేది అని చెప్పినప్పుడు, 'శివ' అనే పేరు చారిత్రాత్మకంగా బైబిల్లో ఎలా ఉందో వివరించారు. మనం దీన్ని చదువుకుందాము.
ఒక దేశంలో, దేవుని కుటుంబం ప్రవాసులుగా ఉంది. వారు ఉండే రోజులలో తీవ్రమైన కరువు ఏర్పడింది, మరియు మనుషులు త్రాగడానికి నీరు కనబడదు. అయితే, ఈ దేవుని కుటుంబంలో భర్త తన భార్యను అందంగా భావించి, తన చెల్లెలు అని చెప్పమని అడిగాడు. ఫలితంగా, ఆ దేశంలోని ప్రతి ఒక్కరూ వారిని అన్నా-చెల్లెళ్లుగా చూశారు. ఈ తీవ్రమైన కరువు సమయంలో, ఆ దేశపు రాజు తన నివాసంలో ఉన్న కిటికీ నుండి చూస్తూ, ఈ దేవుని కుటుంబంలో భర్త భార్యను ప్రేమగా చూస్తూ చూడగా, వారిని పిలిచి ఎందుకు ఆమెను నీ చెల్లెలు అని చెప్పమని అడిగాడు. ఎవరో ఆమెను ఇష్టపడితే ఆ దేశం శాపంలో ఉండదా? అని అడిగాడు. భర్త భయం వల్ల తన భార్య అని చెప్పి, వానిని చంపుతారేమో అని భావించి అలా చెప్పలేదని చెప్పారు. రాజు- సరే! మీరిద్దరూ భర్త-భార్యలుగా ఉండాలని ప్రకటించాడు. ఈ దేవుని కుటుంబాన్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మరణశిక్ష విధిస్తానని చెప్పారు. ఆ కుటుంబం దేశంలో నివసించడానికి అనుమతి ఇచ్చారు, మరియు వారు పొలములో శ్రమించి, విత్తనాలు వేసి వ్యవసాయం చేశారు. దేవుడు వారి కృషిని ఆశీర్వదించారు, మరియు వారి పంటలు విరివిగా పండాయి. అయితే, రాజు మనసులో ఒక దురాలోచన మొదలైంది...తర్వాత ఏమి చేస్తాడో తర్వాత బ్లాగ్ లో తెలుసుకుందాం;
కొన్ని రోజులు తరువాత ఈ భార్యాభర్తలు దేవుని ద్వారా వారి చేతి పనులన్నిటిలో ఆశీర్వదించబడిన తరువాత ఆ దేశపు రాజు మరియు ఆ దేశపు ప్రజల ఈ భార్యాభర్తలపై ఈర్ష్య కలిగి వారి పనులకు ఆటంకము కలిగించెస్తారు. వారు ఆ ప్రదేశము విడిచి వేరొక ప్రదేశములో వారు కాపురము ఉంటారు; ఆ దేశపు ప్రజలు అక్కడికి వెళ్లికూడా వారిని ఇబ్బందికి గురిచేస్తారు. ఏదేమైనా వారు పట్టువదులక ఆ పరాయి దేశములో దేవునిచేత ప్రేరేపింపబడి అక్కడే ఉండి వారు అభివృద్ధి చె౦దుతారు. ఈ ప్రక్రియ అంతయూ ఆ దేశపు రాజు గమనిస్తూ ఈ భార్యాభర్తల దేవుడు వారికి ఎవిధముగా తోడుగా ఉంటూ సహాయము చేసెనో గ్రహిస్తాడు.

బైబిల్ నుండి పోలీసు వ్యవస్థలు మరియు న్యాయ వ్యవస్థలు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా అభివృద్ధి చేశారో రాబోయే బ్లాగ్స్ లో మనము తెలుసుకుందాము. పోలీసు వ్యవస్థలో ఉన్న ఉద్యోగాలు బైబిల్ నుండి వచ్చాయి.
నరహత్య చేయవద్దు అనేది ప్రధాన ఆజ్ఞ.
అయితే నరుడు చనిపోయినప్పుడు వాడు చనిపోయిన విధానంలో లేదా చంపబడినప్పుడు వారు చనిపోయిన విధానాన్ని బట్టి పోలీసు వ్యవస్థలో అనేక ఆర్టికల్ తయారు చేసుకున్నారు. ఈ ఆజ్ఞను ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో విరివిగా వాడుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన విధంగా ఈ ఆజ్ఞను ఆధారం చేసుకుని పోలీసు వ్యవస్థలో అనేక విభాగంగా చేసి నరులకు ఉద్యోగాన్ని కలిపించారు. అయితే హిందూ దేశంలో ఈ ఉద్యోగాలు చేసేవారికి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న ఎవరికీ ఈ ఉద్యోగాలు బైబిల్ నుండి వచ్చాయని తెలీదు. ఒకవేళ ఈ పోలీసు వ్యవస్థలో క్రిస్థవులు ఉన్నప్పటికీ వారికి ఆ ఉద్యోగాలు ఎందుకు ఎవరు ఇచ్చారో తెలీదు. ఇదే సమస్య.ఈ ఆజ్ఞను ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో విరివిగా వాడుతూ ఉన్నారు. ఒక ప్రత్యేకమైన విధంగా ఈ ఆజ్ఞను ఆధారం చేసుకుని పోలీసు వ్యవస్థలో అనేక విభాగంగా చేసి నరులకు ఉద్యోగాన్ని కలిపించారు. అయితే హిందూ దేశంలో ఈ ఉద్యోగాలు చేసేవారికి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్న ఎవరికీ ఈ ఉద్యోగాలు బైబిల్ నుండి వచ్చాయని తెలీదు. ఒకవేళ ఈ పోలీసు వ్యవస్థలో క్రిస్థవులు ఉన్నప్పటికీ వారికి ఆ ఉద్యోగాలు ఎందుకు ఎవరు ఇచ్చారో తెలీదు. ఇదే సమస్య.
"In the upcoming blogs, let's explore how police systems, judicial systems, and democratic systems developed from the Bible. The jobs within the police system originated from the Bible."
"Thou shalt not kill" is the main commandment:-
"When a person dies or is killed, various articles have been formulated in the police system based on the manner of their death or murder. This commandment is extensively utilized in developed countries around the world. By uniquely anchoring this commandment, numerous divisions within the police system have been created, providing employment opportunities to people. However, in a Hindu nation, those who hold these jobs are unaware that these roles originated from the Bible. Even if Christians are present within the police system, they do not know why or who provided them with these positions. This is the issue. This commandment is extensively utilized in developed countries around the world. By uniquely anchoring this commandment, numerous divisions within the police system have been created, providing employment opportunities to people. However, in a Hindu nation, those who hold these jobs are unaware that these roles originated from the Bible. Even if Christians are present within the police system, they do not know why or who provided them with these positions. This is the issue."

వ్యభిచరించవద్దు:-
సమాజంలో ఉన్న అత్యంత విలువలేని జీవితాన్ని ఈ ఆజ్ఞ తెలియజేస్తున్నది. కారణం ఏమిటంటే ఒక వ్యభిచారిని ఎవరూ పెళ్లి చేసుకోరు. కానీ ఈ బ్లాగ్ వ్రాసే నేను కూడా ఈ ఆజ్ఞనుండి తప్పిపోయిన జీవితాన్నే తెలియజేస్తున్నది; చూపులో కూడా మాటల్లో కూడా తన కోరికను వెలిబుచ్చే ఎవరైనా ఈ ఆజ్ఞను మిరినట్టు దేవుడు సమాజంతో మాటలాడుతున్నాడు. సమాజంలో ఈ ఆజ్ఞ ఏటువంటి ప్రయోజనాన్ని చూపిస్తున్నది? పోలీసు వ్యవస్థలో కూడా ఈ ఆజ్ఞ అన్ని రకాలుగా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నది. అయితే పోలీసు వ్యవస్థలో ఉన్న ఎవరైనా లేదా సాధారణ మానవుడితో సహా ఈ కోరికనుండి ఎవరూ బయటపడలేకపోతున్నారు. తద్వారా వీళ్లు పోలీసు ఉద్యోగం జీతం కోసం పని చేస్తున్నారేగాని ఈ ఆజ్ఞ వలన సమాజం ఒక శుభ్రమైన అనగా వ్యాధులులేని, మరియు సుఖ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చని ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి మనవుడు చివరకు బైబిల్ పట్టినవాడుకూడా లేదా దైవత్వం కలిగి ఉన్నవారూ కూడా చెప్పేది ఏమిటంటే, మాకు వ్యభిచరించవద్దని విషయం తెలియదా? నీవు చెప్పేది ఏమిటీ అనే ఎదురు ప్రశ్న వేస్తారు. కానీ! అవసరం మనిషిని దారి తప్పిస్తున్నదని గ్రహించాలి.
ఈ ఆజ్ఞలో అత్యంత క్రూరమైన సంఘటనలు సమాజంలో మనం చూస్తున్నాము. ఒక అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడి కొంతకాలం కలిసి ఉండి అన్ని కోరికలు తీరి విడిపోయిన తరువాత మనం సమాజంలో నిత్యంగా చూస్తున్నాము. అయితే కొన్నాళ్ళకు వీరిలో ఒకరు అనుమానాస్పదంగా చనిపోవటం గ్రహించి పోలీసు కంప్లైంట్ చేసినప్పుడు అది నరహత్యగా FIR అవుతుంది. ఇక్కడ మనం వ్యభిచరించవద్దు అనే ఆజ్ఞ చివరకు నరహత్యగా మారినట్లు చూస్తున్నాము. కాని! ఈ రెండు ఆజ్ఞలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. ఇలాంటి ఆజ్ఞలతో కూడిన పాఠ్యాంశాలను మన ప్రాధమిక పాఠశాలలోనే ప్రవేశపెట్టినప్పుడు బాలుడు వాటి నుండి మంచి చెడు గ్రహించి ఎదిగే కొలదీ తగిన జాగ్రత్తలతో జీవించి పెద్దవాడైనప్పుడు వాడు తప్పుకుపోడు అని సామెతల ద్వారా మనం గ్రహించగలుగుతున్నాము.
"Thou shalt not commit adultery:
This commandment underscores the worthlessness of life engaged in such actions within society. The reason is that no one marries a prostitute. However, even I, the author of this blog, have strayed from this commandment; anyone who expresses their desire through sight or speech violates this commandment, as God communicates with society. What benefits does this commandment bring to society? It impacts the police system in various ways, but neither those in the police system nor ordinary individuals can escape this desire. As a result, people work in police jobs for the salary but fail to realize that society can achieve a cleaner, disease-free state and protection from sexually transmitted diseases through this commandment. Today, every human in the world, even those who hold the Bible or possess divinity, will question: do we not know not to commit adultery? They will counter-question: What are you saying? But necessity leads people astray.
We witness the most brutal incidents related to this commandment in society. A girl and a boy, who like each other, live together for some time, fulfill all their desires, and then separate. Eventually, when one of them dies suspiciously and a police complaint is filed, it is recorded as murder. Here, we see the commandment 'Thou shalt not commit adultery' ultimately turning into murder. These two commandments are interconnected. If such lessons are introduced in primary education, children can distinguish between good and bad, live cautiously, and grow up to avoid wrongdoing, as proverbs suggest."

బైబిల్ అనే మానవ ధర్మశాస్త్ర గ్రంథంలో ఎస్తేర్ అనే మరొక గ్రంథం కూడా ఉంటుంది. ఈ ఎస్తేర్ గ్రంథం 1:1 వాక్యములో రెండు ప్రధాన దేశాల పేర్లు చూస్తాము. వాటిలో ఒకటి హిందూ దేశం, రెండవది కుశు దేశం, ఈ దేశాన్ని ఈ రోజున ఎథియోపియా అంటారు. కనుక ఈ గ్రంథాన్ని చదవినప్పుడు, హిందూ దేశం యొక్క చరిత్ర లేదా దేశం పేరు ఈ గ్రంథంలో ఉన్నది కాబట్టి మన దేశ చరిత్ర ఇక్కడినుండే తీసుకోవాలి అంటే ఈ ఎస్తేర్ గ్రంథం చరిత్ర ఈ రెండు దేశాలనూ చేరిన రాజుతో ప్రారంభమవుతుంది. అయితే మరొక కఠినమైన నిజం ఏమిటంటే, హిందూ దేశం అనే పేరు హెబ్రూ పదమైన హోడు అనే పదం నుండి వచ్చింది.
హిందూ దేశము యొక్క సుప్రీమ్ కోర్టు న్యాయం చెప్పే విషయంలో తప్పు చేసింది.
హిందూ దేశములో నివసించే ప్రతివారు హిందూ దేశపు పౌరుడు అవుతారనే విషయాన్ని సుప్రీమ్ కోర్టు మరచిపోయింది. హిందువులకు ఒక ప్రత్యేకమైన మతం అంటూ లేదు. వారికి హిందూ ఉనికిని; అనగా ఈ దేవుడినైనా పూజించుకోవచ్చు, అవసరమైతే ఆ దేవుడిని మార్చి వేరొక దేవుడిని పూజించవచ్చు. ఈ చిన్న విషయాన్ని సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తులకు తెలియకపోవడం న్యాయశాస్త్రానికి సిగ్గుచేటు. ఇదే మాదిరిగా ఇంకో తీర్పు కూడా ఇలాగే MRPS రిజర్వేషన్ల విషయంలో కూడా తప్పుడు తీర్పు చెప్పింది; ఎలా అంటే, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రిజర్వేషన్లను విభజించి పరిపాలన చేసింది. ఎవరూ కోర్టులో కేసు వేసి వాదోప వాదనల్ని వినినా ఆ సదరు న్యాయమూర్తులు అలాగా రిజర్వేషన్లను రాష్ట్రాలకు విభజించడం తప్పని చెప్పారు, మళ్లీ ఇప్పుడు 2025లో అదే రిజర్వేషన్లు రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పు చెప్పారు. కనుక, సుప్రీమ్ కోర్ట్ నిజమైన తీర్పులు ఇవ్వడం లేదు అని అర్థం అవుతుంది.
The Supreme Court of India has erred in delivering justice.
The Supreme Court has neglected the fact that every resident of India is considered a citizen of India. Hinduism does not possess a singular religious identity; its essence is the notion that one can worship any deity, and if needed, one can change the deity they worship. It is embarrassing for the jurisprudence that the Supreme Court judges are unaware of this fundamental principle.
Similarly, another judgment regarding the division of MRPS reservations was also erroneous. During the tenure of Chief Minister Sri Nara Chandrababu Naidu, reservations were divided and administered. Despite hearing the arguments in the case, the judges declared that such a division of reservations among states was incorrect. However, in 2025, the same court declared that states could implement reservations on their own. Hence, it becomes evident that the Supreme Court is not consistently delivering genuine judgments.
లంచము తీసి కొనకూడదు;
ప్రపంచ దేశాలు “ఈ ఆజ్ఞ నుండి” తొలగిపోవడం వలన అనేక సమస్యలు సమాజంలో ఉద్భవించాయి. కారణం ఒకటే: దేవుని పట్ల భయభక్తులు లేకపోవడం. మనుష్యులు దేవుని స్వరూపాన్ని చులకనగా చూడటంతోపాటు, ఆయనను సృష్టికర్తగా స్వీకరించడంలో విఫలమయ్యారు. ముఖ్యమైన ఆధ్యాత్మిక సమస్య ఈ దృష్టికోణమే. దేవుని గురించి తెలుసుకున్న వారికీ యేసు క్రీస్తు యొక్క దివ్యత్వం తప్ప మరే పరిష్కార దారి కనిపించలేదు; ఇది వారు తాము ఉన్న ఆధ్యాత్మిక అజ్ఞానానికి సంకేతం.
దేవుని ప్రేమించడంలో విఫలమైన వారు, ఇతరులను ప్రేమించి వారిని దేవుని వైపు నడిపించాలనే ఆలోచనలో కూడా తగ్గిపోయారు. ఆలోచనీయమైన విధంగా, ఈ దైవకృప నుండి దూరమైన వ్యక్తులు, సృష్టికర్తతో సంబంధాన్ని కోల్పోయారు. అంతేకాక, “లంచం తీసుకోవద్దు” అనే ఆజ్ఞ అన్ని వర్గాలకు వర్తించగలదని దేవుని అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడంలో కూడా వారు వెనుకబడ్డారు, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ వ్యవస్థలు, పోలీసు, మరియు న్యాయశాఖల తరహాలో ఆచరణలోకి తీసుకురావడంలో విఫలమయ్యారు.
హిందూ సమాజం మొత్తంగా ఈ ఆజ్ఞ నుండి మరలింది; పూజించే దేవుని సద్విలక్షణాలను అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్ళింది. రాజకీయ నాయకుల నుండి సామాన్య పౌరుల వరకు ఈ ఆజ్ఞను విస్మరించారు. థియాలజియన్‌లు, పాస్టర్‌లు మరియు పూజారి వ్యవస్థలు ఆత్మనిరాకరణ మరియు పక్షపాత ధోరణిలో జీవనం సాగిస్తున్నారు; దీనితో నిబద్ధత కలిగిన వ్యవస్థలు కనపడని పరిస్థితి ఏర్పడింది.
"త్రిశూలము మరియు శివ అనే పదాలు ఎలా వచ్చాయి?"
ఈ త్రిశూలము అనేక భాషలలో ముఖ్యముగా హిందూ దేశములోను మరియు గ్రీక్ లోనూ వేరువేరుగా దానిగురించి పూర్వీకులు అనేక రకాలుగా దానిని వర్ణించారు. నేను వ్రాసే ఈ బ్లాగ్ సమాజానికి చాలా అవసరం. దేశంలో ఉన్న ప్రతి చదువుకున్న వారు దేవుడివైపు నడువటమే ఈ నా వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ చిత్రంలో ఉన్న సబ్జెక్ట్ అర్థం చేసుకోవటమే నా ముఖ్య ఉద్దేశము. నేను దేవునివైపు తిరిగాను, ఆయన నాకు గురువుగా ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతినరుడు దేవుడు చేసిన నరులే, వారిని సృష్టించి తిరిగితిరిగి పుట్టించమని ఆయన భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. యెహోవా హీబ్రూ దేవుడని సమాజం నమ్మితే ఆ హీబ్రూ భాషలో మొత్తం 23 అక్షరాలు ఉన్నాయి. ఈ అక్షరాలలో shin అనే అక్షరము మరియు vah ఈ రెండు అక్షరాలు కలయిక వలన వచ్చిన పదమే shivah. ఈ రెండు అక్షరాల కలయికను ఒక ఆయుధంగా తయారు చేసారు. దీనినే త్రిశూలము అన్నారు.
హిందూ దేశంలో ఉన్న ధర్మ శాస్త్రంలో ఈ శివుడు మరియు త్రిశూలం గురించి చాలా గొప్పగా వ్రాసారు; అనగా దేవుడు ఉన్నాడని తెలియజేస్తూ చెప్పుకుంటూ వచ్చారు. అప్పటికి హిందూదేశం అనే పదం లేదు; Ahaswaresh ఏలిన కాలంలో ఉన్న హిందూదేశాన్ని హొద్దు దేశము అన్నారు. హొడ్డు దేశమును తర్జుమా చేస్తే వచ్చిన పదాలే హిందూదేశం. ఈ రోజున ఉన్న దైవత్వ సబ్జెక్ట్ మాత్రమే బైబిల్ లో ఉన్న shivah అనే పదం ఒక్కటే. అయతే బైబిల్ అనేక భాషలలో ఉండటం వలన ఆయా భాషలలో ఈ శివ అనేపదం*Sheba* అని తర్జుమలో వ్రాసారు. రిఫరెన్స్: ఆది కాండము 26:33 లో ఈ పదం చెప్పబడింది. వాస్తవానికి ఆ పదము shivah. అందువలననే ఈ ప్రదేశానికి బీర్షేబ అన్నారు. అంతకు ముందు ఆ ప్రాంతాన్ని గేరారు అన్నారు. అది ఫిలిష్తీయుల దేశములో ఉన్నది.
The Loveless Church:
యెహోవా దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఎఫెసులో ఉన్న సంఘానికి ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. సంఘంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలు బాగున్నప్పటికీ ఈ సంఘం దేవుని మొదటి ప్రేమను గుర్తించడం లేదు. ఈ ప్రేమ యొక్క అర్థాన్ని ఈ సంఘం మరచిపోయింది. ఇదే ఈ సంఘం యొక్క ప్రధాన పాపం. ఈ ప్రేమ కలిగి లేకపోతే దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కష్టం. అలాగే సమాజానికి దేవుని నీతి వాక్యాలను చెప్పడం అనేక సంఘాలలో ఈ రోజుల్లో చూస్తున్నాము; వీటి వలన దేవునికి ఉపయోగం లేకపోవడం. అయినప్పటికీ కొద్దిగా పేరు ప్రతిష్టలు రాగానే అనేక రకాలైన విన్యాసాలు చేయడం ప్రారంభిస్తారు. సమాజం వాటిని ప్రశ్నించడం లేదు సరిగ్గా ఇంకా ప్రేరేపిస్తుంది.
సంఘం దేవుని ప్రేమ మరవడం అంటే ఏమిటి?. క్రైస్తవ ప్రకారం బైబిల్ మొత్తం యేసు క్రీస్తు నామానికి చెందిందనే భావన ప్రపంచమనే సమాజంలో మన పూర్వికులు ఇప్పుడున్న సమాజం మనసులో నాటేశారు. వాస్తవానికి అది తప్పు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్టు, ఆజ్ఞాతి క్రమమే మహాపాపమని ఆయన సమాజానికి బోధించాడు. ఏ రకమైన ఆజ్ఞ సాంప్రదాయాలకీ ఈ సంఘం ప్రకటించడంలో త్రప్పిపోయినది? దానికి సమాధానమే ఈ బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈనాటి సమాజంలో ఉన్నాం అనేది కూడా మరచిపోయారు; యేసుక్రీస్తు నామాన్ని కలిగి ఆ దేవుని గురించి చెబుతూ సహనం కలిగి ఉండటం ప్రేమను చూపిస్తుందా? సహనం కలిగి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినంత మాత్రాన ఆ సంఘం ప్రేమ కలిగి లేనని ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘం గురించి చెప్పుతూ ఈ మాట సమాజానికి తెలియజేస్తున్నాడు. మన ప్రవచనలు లేదా సువార్త ఎంత బాగా చెప్పినప్పటికీ ఈ సంఘాలు మొదటి ప్రేమను మరచిపోయాయి అనగా సమాజంలో ఉన్న న్యాయవ్యవస్థలు మరియు చట్టసాసనాలు బోధించడం ఈ సంఘాలు మరచిపోయాయి; వారి కంటికి ఈ దైవగ్రంథంలో ఉన్నట్టు కనిపించినప్పటికీ ఈ ఆజ్ఞలు సమాజానికి బోధించడం వారి పనికాదు అనట్లు క్రైస్తవ బోధనలు ఉన్నాయి.
ఇలా ఈ ఆజ్ఞలను సమాజానికి బోధిస్తే ఈ క్రైస్తవతత్వం అనేక మతాలకు సమాధానం చెప్పవలసి వస్తుంది; ఈ సమాధానాలు చెప్పే జ్ఞానం ఈ క్రైస్తవతత్వంలో లేనందున ఈ ఆజ్ఞలను గురించి వారు బోధించరు. కారణం ఏమిటంటే బైబిల్లోని పాత నిబంధన గ్రంథాన్ని చెప్పలేకపోతున్నారు. లంచం దేశాన్ని సర్వనాశనం చేస్తుంది; ఈ విషయం అందరికీ తెలుసు; క్రైస్తవతత్వానికి ఈ ఆజ్ఞ ఉన్నదని తెలిసినా కూడా సమాజంలో బాహాటంగా చెప్పలేరు. చెప్పినా కూడా అది కేవలం యేసు క్రీస్తు నామానికి ఆపాదించటం ఒక సమస్య. అందువలన ఈ దేవుని ప్రేమను వారు సమాజానికి చెప్పలేరు.
Add comment
Comments